Harmanpreet Kaur was brilliant on the field but the star batsman failed with the bat as India fell short of a 226-run target by 2 runs at the Sir Vivian Richards Stadium in Antigua.
#HarmanpreetKaur
#HarmanpreetKaurcatch
#mithaliraj
#INDWvsWIW
#IndianwomensT20
#EktaBisht
#StafanieTaylor
#cricket
#teamindia

ఆంటిగ్వా వేదికగా వెస్టిండిస్ మహిళల జట్టుతో జరిగిన తొలి వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం భారత మహిళల జట్టు మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా విండిస్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం ఆతిథ్య జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఓడిపోయింది.